అబ్రాహాము బాలుడైన ఇస్సాకుకు యెహోవా గురించి చెప్తున్నాడు
ఇలా మాట్లాడవచ్చు
●○○ మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఎలా తెలుసుకోవచ్చు?
లేఖనం: యెష 46:10
రిటన్ విజిట్ కోసం: బైబిలు ముందే చెప్పిన ఏ విషయాలు నేడు జరుగుతున్నాయి?
○●○ మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: బైబిలు ముందే చెప్పిన ఏ విషయాలు నేడు జరుగుతున్నాయి?
లేఖనం: 2తి 3:1-5
రిటన్ విజిట్ కోసం: భవిష్యత్తులో మనం ఎలాంటి దీవెనలు పొందుతామని దేవుడు చెప్పాడో మీకు తెలుసా?
○○● రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: భవిష్యత్తులో మనం ఎలాంటి దీవెనలు పొందుతామని దేవుడు చెప్పాడో మీకు తెలుసా?
లేఖనం: యెష 65:21-23
రిటన్ విజిట్ కోసం: మనం ఈ దీవెనల్ని పొందేలా దేవుని కుమారుడు ఏం చేస్తాడు?