కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 3
  • యెహోవా “వ్యవహార నిర్వహణ,” అది చేసే పని

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా “వ్యవహార నిర్వహణ,” అది చేసే పని
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఓపికగా ఎదురుచూసే స్వభావం సహించడానికి సహాయం చేస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దోహదపడే ఒక ఏర్పాటు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • విషయసూచిక
    తేజరిల్లు!—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 3
యెహోవా సింహాసనం

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎఫెసీయులు 1-3

యెహోవా “వ్యవహార నిర్వహణ,” అది చేసే పని

1:8-10

యెహోవా “వ్యవహార నిర్వహణ” అంటే, పరలోకంలో అలాగే భూమ్మీద ఉన్న తన సేవకులందర్నీ ఐక్యం చేయడానికి ఆయన చేసిన ఏర్పాటు.

  • అది యేసుక్రీస్తు శిరస్సత్వం కింద పరలోకంలో జీవించడానికి అభిషిక్తుల్ని సిద్ధం చేస్తుంది

  • అది మెస్సీయ రాజ్య పరిపాలనలో భూమ్మీద జీవించేవాళ్లను కూడా సిద్ధం చేస్తుంది

యెహోవా సంస్థ ఐక్యంగా ఉండడానికి నేను ఏయే విధాల్లో సహాయం చేయవచ్చు?

వేర్వేరు జాతులకు చెందిన ఇద్దరు సహోదరీలు కలిసి పరిచర్య చేస్తున్నారు; ఒకబ్బాయి, వాళ్ల నాన్న రాజ్యమందిరంలో ఒక వృద్ధ సహోదరుణ్ణి పలకరిస్తున్నారు; భార్య చెప్పేదాన్ని శ్రద్ధగా వింటున్న భర్త
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి