కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 3
  • జూన్‌ 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 3

జూన్‌ 10-16

ఎఫెసీయులు 1-3

  • పాట 112, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ‘వ్యవహార నిర్వహణ,’ అది చేసే పని”: (10 నిమి.)

    • [ఎఫెసీయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • ఎఫె 1:8, 9—‘పవిత్ర రహస్యంలో’ మెస్సీయ రాజ్యం ఉంది(it-2-E 837వ పేజీ, 4వ పేరా)

    • ఎఫె 1:10—పరలోకంలో, భూమ్మీద ఉన్న తన సేవకులందర్నీ యెహోవా ఐక్యం చేస్తున్నాడు (w12 7/15 27-28 పేజీలు, 3-4 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ఎఫె 3:13—పౌలు అనుభవించిన శ్రమలు ఎఫెసులోని క్రైస్తవులకు ఎలా “కీర్తిని” తెస్తాయి? (w13 2/15 28వ పేజీ, 15వ పేరా)

    • ఎఫె 3:19—మనం ఎలా ‘క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాం’? (cl 299వ పేజీ, 21వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఎఫె 1:1-14 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. “బోధనా పనిముట్లు” నుండి ఒక ప్రచురణను పరిచయం చేయండి. (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 95

  • “వ్యక్తిగత అధ్యయనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి”: (15 నిమి.) చర్చ. వ్యక్తిగత అధ్యయనం ద్వారా “జీవ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి” (వీడియో విభాగంలో బైబిలు) అనే వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 31వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 10, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి