కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 7
  • యెహోవా “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” నుండి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన’ యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 7
హాస్పిటల్‌ వెయిటింగ్‌ రూమ్‌లో బాధపడుతున్న వ్యక్తులు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 కొరింథీయులు 1-3

యెహోవా “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు”

1:3, 4

మనకు ఓదార్పు ఇవ్వడానికి యెహోవా ఉపయోగించే ఒక మార్గం క్రైస్తవ సంఘం. దుఃఖిస్తున్న వాళ్లను మనం ఏయే విధాలుగా ఓదార్చవచ్చు?

  • వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అడ్డు చెప్పకుండా వినండి

  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి.”—రోమా 12:15

  • ప్రోత్సాహాన్నిచ్చే కార్డు గానీ, ఈ-మెయిల్‌ గానీ, మెసేజ్‌ గానీ పంపండి.—w17.07 15వ పేజీ, బాక్సు

  • వాళ్లతో కలిసి ప్రార్థించండి, వాళ్ల కోసం ప్రార్థించండి

చాలామంది ఈ లేఖనాల నుండి ఓదార్పు పొందారు:

  • “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”—కీర్త 34:18, 19

  • “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ [యెహోవా] గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” —కీర్త 94:19

  • “మనల్ని ప్రేమిస్తున్న మన తండ్రైన దేవుడు అపారదయతో మనకు శాశ్వతమైన ఊరటను, గొప్ప నిరీక్షణను ఇచ్చాడు. దేవుడు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు ఊరటను ఇవ్వాలని, . . . మిమ్మల్ని స్థిరపర్చాలని కోరుకుంటున్నాను.”—2 థెస్స 2:16, 17

ఒకతను ఓదార్పునిచ్చే లేఖనాన్ని కార్డు మీద రాస్తున్నాడు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి