కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 7
  • ఏప్రిల్‌ 29–మే 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 29–మే 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 7

ఏప్రిల్‌ 29-మే 5

2 కొరింథీయులు 1-3

  • పాట 44, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ‘ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు’”: (10 నిమి.)

    • [2 కొరింథీయులకు పరిచయం వీడియో చూపించండి.]

    • 2 కొరిం 1:3—యెహోవా “ఎంతో కరుణగల తండ్రి” (w17.07 13వ పేజీ, 4వ పేరా)

    • 2 కొరిం 1:4—యెహోవా ఇచ్చే ఓదార్పుతో మనం ఇతరుల్ని ఓదారుస్తాం (w17.07 15వ పేజీ, 14వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 2 కొరిం 1:22—ప్రతీ అభిషిక్త క్రైస్తవుడు దేవుని నుండి పొందే “గుర్తు,” (“సంచకరువు”) “ముద్ర” ఏమిటి? (w16.04 32వ పేజీ)

    • 2 కొరిం 2:14-16—‘విజయోత్సవంతో ఊరేగించడం’ గురించి మాట్లాడినప్పుడు బహుశా పౌలు మనసులో ఏమి ఉంది? (w10 8/1 23వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 కొరిం 3:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bh 48వ పేజీ, 3-4 పేరాలు (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 86

  • “దైవిక విద్యను అభ్యసించండి”: (15 నిమి.) చర్చ. యెహోవా బోధతో ఆధ్యాత్మిక ధనవంతులం అయ్యాం వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కార్యకలాపాలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 25వ పాఠం

  • ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 92, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి