కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 8
  • దైవిక విద్యను అభ్యసించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవిక విద్యను అభ్యసించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • మీరు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు అప్లై చేసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • పరిచర్య శిక్షణా పాఠశాల—ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 8

మన క్రైస్తవ జీవితం

దైవిక విద్యను అభ్యసించండి

ఎందుకు ప్రాముఖ్యం? మహోపదేశకుడైన యెహోవా, మనకు శ్రేష్ఠమైన విద్యను అందిస్తున్నాడు. మన జీవితాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో బోధిస్తున్నాడు, అద్భుతమైన భవిష్యత్తు కోసం మనల్ని సిద్ధం చేస్తున్నాడు; ఇదంతా ఆయన ఉచితంగానే చేస్తున్నాడు! (యెష 11:6-9; 30:20, 21; ప్రక 22:17) దైవిక విద్య ద్వారా, ప్రాణాల్ని కాపాడే సందేశాన్ని ఇతరులకు బోధించేలా మనకు శిక్షణ ఇస్తున్నాడు.—2 కొరిం 3:5.

ఎలా చేయాలి?

  • వినయాన్ని, సాత్వికాన్ని అలవర్చుకోండి.—కీర్త 25:8, 9

  • యెహోవా ఇప్పుడు మీకు అందిస్తున్న శిక్షణను, అంటే వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లోని విద్యార్థి నియామకాల వంటివి అంగీకరించండి

  • ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోండి.—ఫిలి 3:13

  • మరింత శిక్షణను పొందేలా అర్హులవ్వడానికి త్యాగాలు చేయండి.—ఫిలి 3:8

యెహోవా బోధతో ఆధ్యాత్మిక ధనవంతులం అయ్యాం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబివ్వండి:

  • “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల”కు హాజరవ్వడానికి కొందరు ప్రచారకులు ఎలాంటి అడ్డంకుల్ని దాటారు?

  • “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల” ఎలాంటి శిక్షణను ఇస్తుంది?

  • సంఘ సభ్యులు గ్రాడ్యుయేట్స్‌కు వాళ్ల కొత్త నియామకంలో ఎలా సహాయం చేశారు?

  • “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల”కు అప్లయి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? (kr 189వ పేజీ )

  • యెహోవా సంస్థలో ఇంకా ఎలాంటి శిక్షణ కోసం మీరు ప్రయత్నించవచ్చు?

రాజ్య సువార్తికుల కోసం పాఠశాలలో శిక్షణపొందిన వాళ్లు నమీబియాలో, నార్వేలో, అమెరికాలో, జపాన్‌లో సేవ చేస్తున్నారు

దైవిక విద్యను అభ్యసిస్తూ ఉంటే మీరు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

సంస్థ ఇచ్చే శిక్షణల్లో నేను ప్రయోజనం పొందినవి

  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య

  • పయినీరు సేవా పాఠశాల

  • రాజ్య పరిచర్య పాఠశాల

  • సంఘ పెద్దల కోసం పాఠశాల

  • రాజ్య సువార్తికుల కోసం పాఠశాల

సంస్థ ఇచ్చే శిక్షణల్లో వేటికి అర్హత సాధించడానికి నేను కృషి చేస్తున్నాను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి