కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 5
  • మీరు ‘ఆత్రంగా ఎదురుచూస్తున్నారా?’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ‘ఆత్రంగా ఎదురుచూస్తున్నారా?’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మిగుల ఆశతో తేరిచూచుచు” వేచివుండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • దేవుని పిల్లలకు త్వరలో మహిమకరమైన స్వాతంత్ర్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • కనిపెట్టుకొని ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 7-8

మీరు ‘ఆత్రంగా ఎదురుచూస్తున్నారా?’

8:19-21

  • “సృష్టి”: భూమ్మీద జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లు

  • “దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం”: అభిషిక్తులు క్రీస్తుతో కలిసి సాతాను దుష్ట వ్యవస్థను నాశనం చేసే సమయం

  • ‘నిరీక్షణకు ఆధారం’: యేసు మరణ పునరుత్థానాల ద్వారా విడుదల వస్తుందని యెహోవా చేసిన వాగ్దానం

  • “పాపమరణాల బానిసత్వం నుండి విడుదల”: పాపమరణాల ప్రభావాల నుండి క్రమక్రమంగా విడుదలవ్వడం

ఒక యువ సహోదరుడు వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నాడు, మీటింగ్‌లో కామెంట్‌ చేస్తున్నాడు, సాక్షికాని అమ్మాయికి వద్దు అని చెప్తున్నాడు, మంచి వినోదాన్ని ఆనందిస్తున్నాడు

మీరు ‘దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని’ ఎలా చూపించవచ్చు?

  • బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం, పవిత్రశక్తి కోసం ప్రార్థించడం ద్వారా

  • యెహోవా చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా

  • దేవుని మార్గాలు చాలా కష్టంగా ఉంటాయని ఆలోచించేలా సాతాను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవడం ద్వారా

  • బైబిలు నుండి నేర్చుకునే వాటిని మీ జీవితంలో పాటించడం ద్వారా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి