కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఫిబ్రవరి పేజీ 8
  • ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఫిబ్రవరి పేజీ 8

మన క్రైస్తవ జీవితం

ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి

దేవుని రాజ్యం రావాలని మీరు ఎంతకాలం నుండి ఎదురుచూస్తున్నారు? కష్టాలు వచ్చినా మీరు ఓపికతో సహిస్తున్నారా? (రోమా 8:25) కొంతమంది క్రైస్తవులు ద్వేషాన్ని, అవమానాన్ని-హింసను ఎదుర్కొన్నారు; ఇంకొంతమందిని జైల్లో వేశారు, చంపేస్తామని బెదిరించారు. చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, వయసు పైబడడం వల్ల వచ్చే సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఎలాంటి కష్టం వచ్చినా, ఆశతో ఎదురుచూడడానికి ఏది సహాయం చేస్తుంది? మనం ప్రతీరోజు బైబిలు చదువుతూ, చదివినవాటిని ధ్యానిస్తూ మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. నిరీక్షణ మీదే మనసుపెట్టాలి. (2 కొరిం 4:16-18; హెబ్రీ 12:2) పట్టుదలతో యెహోవాకు ప్రార్థిస్తూ తన పవిత్రశక్తిని ఇవ్వమని వేడుకోవాలి. (లూకా 11:10, 13; హెబ్రీ 5:7) “ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా” మన ప్రేమగల తండ్రి మనకు సహాయం చేయగలడు.—కొలొ 1:11.

‘ఓపిగ్గా పరుగెత్తండి’—బహుమానం పొందుతారనే నమ్మకంతో అనే వీడియో చూసి, కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • డేవిడ్‌, ఆయన భార్య పరిచర్య చేస్తున్నారు

    జీవితంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగవచ్చు? (ప్రసం 9:11)

  • డేవిడ్‌కి స్ట్రోక్‌ వచ్చాక, జాన్‌ అతనికి ఒక లేఖనం చూపిస్తున్నాడు

    కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?

  • డేవిడ్‌, జాన్‌ కలిసి ఒక జంటకు కాపరి సందర్శనం చేస్తున్నారు

    మనం యెహోవా సేవను ఒకప్పుడు చేసినంతగా చేయలేకపోతుంటే, ఇప్పుడు చేయగలిగే దానిమీదే మనసుపెట్టడం ఎందుకు మంచిది?

  • పరదైసులో మళ్లీ చురుగ్గా తిరుగుతున్నట్లు డేవిడ్‌ ఊహించుకుంటున్నాడు

    మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి

    బహుమతి పొందుతామనే నమ్మకంతో ఉండడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్లకు, వాళ్ల కుటుంబ సభ్యులకు మీరెలా మద్దతివ్వవచ్చు?

  • దయగా మాట్లాడండి, ఇతరులతో పోల్చకండి

  • చక్కగా వినండి

  • వాళ్ల కోసం ప్రార్థించండి, వాళ్లతో పాటు ప్రార్థించండి

  • వంట లేదా ఇతర ఇంటిపనులు చేసిపెట్టండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి