మన క్రైస్తవ జీవితం
కార్ట్ ద్వారా సాక్ష్యం ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రయోజనాలు
అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం ప్రకారం, మొదటి శతాబ్దపు క్రైస్తవులు మంచివార్త ప్రకటించడానికి ఆలయానికి వెళ్లేవాళ్లు. అది ఒక బహిరంగ ప్రదేశం కాబట్టి అక్కడికి చాలా మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. (అపొ 5:19-21, 42) నేడు బహిరంగ ప్రదేశాల్లో కార్టు పెట్టి సాక్ష్యం ఇవ్వడం వల్ల మనం మంచి ఫలితాలు చూశాం.
కార్ట్ సాక్ష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రయోజనాలు, అనే వీడియో చూసి కిందున్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
కార్టు ద్వారా సాక్ష్యం ఇవ్వడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
టేబుల్ పెట్టి సాక్ష్యం ఇవ్వడం కన్నా మనతో పాటు తీసుకెళ్లగలిగే కార్టు వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి?
మీ జుంగ్ యూ అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
కార్టు సాక్ష్యం విలువను హాకోబ్ సలోమె అనుభవం ఎలా చూపిస్తుంది?
ఆన్నీజ్, ఆమె భర్త అనుభవం నుండి కార్టు ఉపయోగించి సమర్థవంతంగా సాక్ష్యం ఇవ్వడం గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు?