కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 నవంబరు పేజీ 6
  • నవంబరు 26–డిసెంబరు 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 26–డిసెంబరు 2
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 నవంబరు పేజీ 6

నవంబరు 26–డిసెంబరు 2

అపొస్తలుల కార్యాలు 6-8

  • పాట 124, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘం పరీక్షించబడింది”: (10 నిమి.)

    • అపొ 6:1—గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు సంఘంలో వివక్షకు గురౌతూ ఉన్నారు (bt-E 41వ పేజీ, 17వ పేరా)

    • అపొ 6:2-7—సమస్యను పరిష్కరించడానికి అపొస్తలులు చర్య తీసుకున్నారు (bt-E 42వ పేజీ, 18వ పేరా)

    • అపొ 7:58–8:1—సంఘానికి వ్యతిరేకంగా గొప్ప హింస చెలరేగింది

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • అపొ 6:15—స్తెఫను ముఖం ఏ భావంలో “దేవదూత ముఖంలా” ఉంది? (bt-E 45వ పేజీ, 2వ పేరా)

    • అపొ 8:26-30—ఏ విధంగా ఇప్పుడున్న క్రైస్తవులకు ఫిలిప్పు చేసిన లాంటి పనిలో పాల్గొనే గొప్ప అవకాశం దొరికింది? (bt-E 58వ పేజీ, 16వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 6:1-15

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి. ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఏ వచనం చదవాలో మీరే నిర్ణయించుకోండి. స్టడీ చేసే ప్రచురణను ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 37, 38 పేజీలు, 16-17 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 109

  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”: (15 నిమి.) ఒక పెద్ద చర్చిస్తాడు. ‘మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి’ (వీడియో విభాగంలో మా సంస్థ) అనే వీడియో చూపించి మొదలుపెట్టండి. గత సేవా సంవత్సరంలో వచ్చిన విరాళాలను బట్టి మెచ్చుకుంటూ, బ్రాంచి పంపించిన ఉత్తరాన్ని చదవండి. విరాళాలు ఇవ్వడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చో పరిశీలించండి. స్థానిక సంఘాల నెలవారీ ఖర్చులను క్లుప్తంగా వివరించండి. మనమెలా విరాళాలు ఇవ్వవచ్చో, ఆ విరాళాలను ఎలా ఉపయోగిస్తారో చర్చించండి. సంఘంలో వాళ్లు ఉదారంగా ఇస్తున్న మద్దతుకు వాళ్లను మెచ్చుకోండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 21వ అధ్యా., 1-7 పేరాలు, 220-221 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 143, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి