దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 4-5
వాళ్లు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు
బోధకులుగా అవ్వడానికి అపొస్తలులకు సహాయం చేసింది ఏంటి? నిశ్చయతతో, ధైర్యంతో వాళ్లు ఎలా మాట్లాడగలిగారు? వాళ్లు గొప్ప బోధకుడైన ‘యేసుతోపాటు ఉండేవాళ్లు,’ ఆయన దగ్గర నేర్చుకున్నారు. (అపొ 4:13) మనం సమర్థవంతమైన ప్రచారకులుగా అవ్వడానికి, యేసు నుండి ఏయే పాఠాలు నేర్చుకోవచ్చు?