కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 నవంబరు పేజీ 4
  • మీ తప్పుల నుండి నేర్చుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ తప్పుల నుండి నేర్చుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • యోనా పుస్తకం నేర్పే పాఠాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 నవంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఓబద్యా 1-యోనా 4

మీ తప్పుల నుండి నేర్చుకోండి

మనం తప్పులు చేస్తే యెహోవా మనల్ని వదిలివేయడని యోనా ఉదాహరణ చూపిస్తుంది. కానీ, మన తప్పుల నుండి నేర్చుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని ఆయన ఎదురుచూస్తాడు.

యోనా 1:3

యెహోవా ఒక పనిని అప్పగించినప్పుడు యోనా ఏ తప్పు చేశాడు?

యొప్పే నుండి తర్షీషుకు వెళ్లే సముద్ర మార్గం

యోనా 2:1-10

యోనా దేని గురించి ప్రార్థించాడు? యెహోవా ఎలా స్పందించాడు?

యోనా సముద్రం ఒడ్డున ప్రార్థన చేస్తున్నాడు

యోనా 3:1-3

యోనా తాను చేసిన తప్పుల నుండి నేర్చుకున్నాడని ఎలా చూపించాడు?

యొప్పే నుండి నీనెవె వెళ్లే మార్గం
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి