నవంబరు 13-19
ఓబద్యా 1–యోనా 4
పాట 42, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీ తప్పుల నుండి నేర్చుకోండి”: (10 నిమి.)
[ఓబద్యాకి పరిచయం వీడియో చూపించండి.]
[యోనాకి పరిచయం వీడియో చూపించండి.]
యోనా 3:1-3—చేసిన తప్పుల నుండి యోనా నేర్చుకున్నాడు (ia 131-132 పేజీలు, 22-23 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ఓబ 10—ఎదోము ఎలా ‘ఎన్నటికీ లేకుండా నిర్మూలమైంది’? (w07 11/1 13వ పేజీ, 5వ పేరా)
ఓబ 12—దేవుడు ఎదోమును ఖండించడం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (jd 112వ పేజీ, 4-5 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోనా 3:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32 చివరి పేజీ—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-32 —ముందు కలిసినప్పుడు కరపత్రం ఇచ్చారు. ఇప్పుడు పునర్దర్శనం చేసి చూపించండి. బైబిలు స్టడీ చేయడానికి మనం ఉపయోగించే ప్రచురణల్లో ఒకదాన్ని పరిచయం చేయండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) ld 12-13—నచ్చిన బొమ్మలను ఎంచుకోండి.
మన క్రైస్తవ జీవితం
“యోనా పుస్తకం నుండి పాఠాలు”: (15 నిమి.) కుటుంబ ఆరాధన: యోనా—యెహోవా దయ నుండి నేర్చుకుందాం అనే వీడియో చూపించి ఈ ఆర్టికల్ చర్చించండి. (వీడియో విభాగంలో కుటుంబం).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 2వ అధ్యా., 35-40 పేరాలు, 25, 26-27, 28-29 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 69, ప్రార్థన