దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 18-20
యెహోవా క్షమించినప్పుడు, మర్చిపోతాడా?
యెహోవా మన పాపాలను క్షమించినప్పుడు, వాటిని మళ్లీ ఇంకెప్పుడూ గుర్తు చేసుకోడు.
ఈ కింది ఉదాహరణలు యెహోవా క్షమాగుణాన్ని మనం ఎలా నమ్మవచ్చో నేర్పిస్తాయి.
రాజైన దావీదు
పాపం:
క్షమించడానికి ఆధారం:
యెహోవా క్షమాపణకు రుజువు:
రాజైన మనష్షే
పాపం:
క్షమించడానికి ఆధారం:
యెహోవా క్షమాపణకు రుజువు:
అపొస్తలుడైన పేతురు
పాపం:
క్షమించడానికి ఆధారం:
యెహోవా క్షమాపణకు రుజువు: