కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూలై పేజీ 4
  • జూలై 17-23

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 17-23
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూలై పేజీ 4

జూలై 17-23

యెహెజ్కేలు 18-20

  • పాట 21, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా క్షమించినప్పుడు, మర్చిపోతాడా?”: (10 నిమి.)

    • యెహె 18:19, 20—యెహోవా ఎవరు చేసిన పనులకు వాళ్లనే బాధ్యులుగా ఎంచుతాడు (w12-E 7/1 18వ పేజీ, 2వ పేరా)

    • యెహె 18:21, 22—పశ్చాత్తాప పడినవాళ్లను క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉంటాడు, మళ్లీ ఆ పాపాలకు వాళ్లను బాధ్యులుగా చూడడు (w12-E 7/1 18వ పేజీ, 3-7 పేరాలు)

    • యెహె 18:23, 32—చెడ్డవాళ్లు ఎంత చెప్పిన మారనప్పుడు మాత్రమే యెహోవా వాళ్లను నాశనం చేస్తాడు (w08-E 4/1 8వ పేజీ, 4వ పేరా; w06 12/1 27వ పేజీ, 11వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెహె 18:29—ఇశ్రాయేలీయులు యెహోవా గురించి ఎందుకు తప్పుడు అభిప్రాయం పెంచుకున్నారు, మనమెలా ఆ తప్పు చేయకుండా ఉండవచ్చు? (w13 8/15 11వ పేజీ, 9వ పేరా)

    • యెహె 20:49—యెహెజ్కేలు “గూఢమైన మాటలు” పలుకుతున్నాడని ప్రజలు ఎందుకు అనుకున్నారు? ఇది మనకు ఏ హెచ్చరికను ఇస్తుంది? (w07 7/1 14వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 20:1-12

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31—ఒక వచనం చూపించి దాన్ని వివరించండి. పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-31—మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడిన విషయాల ఆధారంగా మాట్లాడండి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (mwb16.08 8వ పేజీ, 2వ పేరా చూడండి.)

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w16.05 32—అంశం: బహిష్కరించబడిన ఓ వ్యక్తిని తిరిగి సంఘంలోకి చేర్చుకుంటున్నట్లు ప్రకటన చేసినప్పుడు సంఘంలోని వాళ్లు తమ సంతోషాన్ని ఎలా తెలియజేయవచ్చు?

మన క్రైస్తవ జీవితం

  • పాట 35

  • “మిమ్మల్ని మీరు క్షమించుకుంటారా?”: (10 నిమి.) చర్చ. యెహోవా తీర్పుల్ని విశ్వసనీయంగా సమర్థించండి—క్షమించండి అనే వీడియో చూపించి మొదలు పెట్టండి.

  • యువత అడిగే ప్రశ్నలు—తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?: (5 నిమి.) “యువత అడిగే ప్రశ్నలు—తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?” ఆర్టికల్‌ చర్చ. “మీరు ఏమి చేస్తారు?” సెక్షన్‌ చదివించి ప్రారంభించండి. (jw.orgలో బైబిలు బోధలు > టీనేజర్లు చూడండి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 18వ అధ్యా., 14-21 పేరాలు, 185వ పేజీలో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 53, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి