కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూలై పేజీ 4
  • మిమ్మల్ని మీరు క్షమించుకుంటారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మిమ్మల్ని మీరు క్షమించుకుంటారా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • బంధువు బహిష్కరించబడినప్పుడు నమ్మకంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవాకు భయపడండి —సంతోషంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పాఠకుల నుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అరచేతిలో పట్టే లైబ్రరీ
    మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూలై పేజీ 4

మన క్రైస్తవ జీవితం

మిమ్మల్ని మీరు క్షమించుకుంటారా?

గతంలో చేసిన పాపాలను యెహోవా క్షమించినప్పటికీ మనల్ని మనం క్షమించుకోవడం కష్టంగా ఉండవచ్చు. ఈ విషయం గురించి 2016 “యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి!” ప్రాదేశిక సమావేశంలో ఒక ప్రసంగం, వీడియో రూపంలో చూశాం. ఆ వీడియోను JW లైబ్రరీ యాప్‌లో మళ్లీ చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:

సోనియా అమ్మానాన్న ఆమెను కౌగిలించుకుంటున్నారు
  • సోనియా బహిష్కరించబడి ఎంతకాలం అయింది?

  • పెద్దలు సోనియాకు ఏ లేఖనాన్ని చూపించారు? అది ఆమెకు ఎలా సహాయం చేసింది?

  • తిరిగి చేర్చుకోబడినప్పుడు సంఘం సోనియాను ఎలా చూసింది?

  • సోనియా ఎలాంటి భావాలతో కృంగిపోయింది? వాళ్ల నాన్న ఎలా సహాయం చేశారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి