కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఏప్రిల్‌ పేజీ 3
  • “మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశం ఇవ్వండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశం ఇవ్వండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మిమ్మల్ని మలచనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మిమ్మల్ని మలిచే అవకాశం గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీ ఆలోచనాసరళిని ఎవరు మలుస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఏప్రిల్‌ పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 17-21

మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశం ఇవ్వండి

కుమ్మరి మట్టి పాత్రను మలుస్తున్నాడు

యెహోవా మలిచేటప్పుడు అనుకూలంగా స్పందించండి

18:1-11

  • సలహాలు, క్రమశిక్షణ ద్వారా యెహోవా మన ఆధ్యాత్మిక లక్షణాలను మలుస్తాడు

  • మనం మలచబడేలా ఉండాలి, విధేయత చూపించాలి

  • మనకు ఇష్టం లేకపోయినా యెహోవా బలవంతంగా మనతో ఎప్పుడూ పనులు చేయించడు

ఒక పాత్రను ఏమి చేయాలనే విషయంలో కుమ్మరి తన ఉద్దేశాన్ని మార్చుకోవచ్చు

  • యెహోవా మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి ఆయన మలుస్తున్నప్పుడు మనం అంగీకరిస్తామా లేదా తిరస్కరిస్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది

  • యెహోవా ఇచ్చే నిర్దేశాలకు మనం స్పందించే తీరును బట్టి ఆయన మనతో వ్యవహరించే విధానాన్ని మార్చుకుంటాడు

    గొప్ప కుమ్మరి మలుస్తాడని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇద్దరు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఒక క్రైస్తవ సహోదరుడు వినకుండా వెళ్లిపోతాడు, కానీ మళ్లీ తిరిగి వచ్చి వాళ్లతో మాట్లాడతాడు

యెహోవా నన్ను ఏయే విధాల్లో మలచాలని నేను కోరుకుంటున్నాను?

మీకు తెలుసా?

మట్టి పాత్ర పక్కనే ఉన్న పెంకులు

బైబిలు కాలాల్లో బంక మట్టి సాధారణంగా దొరికే పదార్థం. తడిచేసినప్పుడు బంకమట్టి మెత్తగా, మలచడానికి వీలుగా ఉంటుంది. దానిమీద ఏ ముద్ర వేసిన అది అలానే ఉండిపోతుంది. మట్టి గట్టి పడేలా దాన్ని కాల్చినా కూడా అది అంత బలంగా ఉండదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి