కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 మార్చి పేజీ 4
  • యెహోవా నిర్దేశంతోనే మనుషులు విజయం సాధిస్తారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నిర్దేశంతోనే మనుషులు విజయం సాధిస్తారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • విషయసూచిక
    తేజరిల్లు!—2022
  • “మందకు మాదిరులుగా” ఉన్న కాపరులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?
    తేజరిల్లు!—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 మార్చి పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 8-11

యెహోవా నిర్దేశంతోనే మనుషులు విజయం సాధిస్తారు

మనుషులకు వాళ్లనువాళ్లు పరిపాలించుకునే సామర్థ్యంగానీ, హక్కుగానీ లేదు

10:21-23

  • ఇశ్రాయేలు ఆధ్యాత్మిక కాపరులు యెహోవా ఆలోచన తెలుసుకోలేదు కాబట్టి ప్రజలు చెల్లాచెదురు అయిపోయారు

    ఇశ్రాయేలు ఆధ్యాత్మిక కాపరులు వేరే దేవుళ్ల దగ్గర విచారణ చేశారు; యెరూషలేము నాశనం అయింది
  • యెహోవా నిర్దేశాన్ని పాటించినవాళ్లు సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని పొందారు

    ఒక ఇశ్రాయేలీయుడు దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతూ, కుటుంబంతో సుఖశాంతులతో సంతోషంగా ఉన్నాడు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి