కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g22 No. 1 పేజీ 16
  • ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?
  • తేజరిల్లు!—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • విషయసూచిక
    తేజరిల్లు!—2022
  • ప్రపంచమంతా గందరగోళం—సురక్షితంగా జీవించడం ఎలా?
    తేజరిల్లు!—2022
  • వివాహ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలంటే: బైబిలు చదవండి
    కుటుంబం కోసం
  • వివాహ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలంటే: అభిప్రాయాలు కలవనప్పుడు
    కుటుంబం కోసం
మరిన్ని
తేజరిల్లు!—2022
g22 No. 1 పేజీ 16

ఈ తేజరిల్లు! పత్రికలో ఏముంది?

ప్రపంచంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. తుఫాన్లు, భూకంపాలు, వరదల వల్ల లేదా మనుషులు సృష్టించిన సమస్యలవల్ల ఈరోజు కాకపోతే రేపైనా మనం కష్టాలుపడే అవకాశముంది. అవి వచ్చినప్పుడు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే ఇప్పటినుండే ఏం చేయాలో ఈ పత్రిక వివరిస్తుంది.

1 | ఆరోగ్యం కాపాడుకోండి

ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల ఆహారపదార్థాలు టేబుల్‌ మీద ఉన్నాయి.

2 | పొదుపుగా జీవించండి

వడ్రంగి ఒక మేకును సుత్తితో కొడుతూ చెక్కలోకి దించుతున్నాడు.

3 | బంధాల్ని బలపర్చుకోండి

పెద్దవయసున్న ఒక జంట చాలా సంతోషంగా ఉన్నారు.

4 | ఆశ వదులుకోకండి

ఫ్లవర్‌ వాజ్‌ పక్కన తెరిచివున్న బైబిలు ఉంది.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి