మార్చి 20-26
యిర్మీయా 8-11
పాట 20, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా నిర్దేశంతోనే మనుషులు విజయం సాధిస్తారు”: (10 నిమి.)
యిర్మీ 10:2-5, 14, 15—అన్యదేశాల దేవుళ్లు అబద్ధ దేవుళ్లు (it-1-E 555)
యిర్మీ 10:6, 7, 10-13—అన్యదేశాల దేవుళ్లలా కాకుండా యెహోవాయే నిజమైన దేవుడు (w04 10/1 11 ¶10)
యిర్మీ 10:21-23—యెహోవా నిర్దేశం లేకుండా మనుషులు విజయం సాధించలేరు (w15 10/1 15 ¶1)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యిర్మీ 9:24—ఏ విషయాల్లో గొప్పలు చెప్పుకోవచ్చు, గర్వపడవచ్చు? (w13 1/15 20 ¶16)
యిర్మీ 11:10—షోమ్రోను సా.శ.పూ. 740లోనే కూలిపోయినప్పటికీ యిర్మీయా పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని తన ప్రకటనల్లో ఎందుకు చేర్చాడు? (w07 3/15 9 ¶2)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 11:6-16
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన ప్రతి, T-36 (రెండవ ప్రదర్శన)—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన ప్రతి, T-36 (రెండవ ప్రదర్శన)—మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) ld 4-5 పేజీలు (ఏ చిత్రాలు వివరించాలో నియామకం చేస్తున్నవాళ్లు నిర్ణయించుకోవచ్చు.)—జ్ఞాపకార్థ ఆచరణకు ఇంటివాళ్లను ఆహ్వానించండి.
మన క్రైస్తవ జీవితం
“దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఎలా ఉపయోగించవచ్చు”: (15 నిమి.) మొదటి 5 నిమిషాలు ఆర్టికల్‌ను చర్చించండి. తర్వాత, బ్రోషురులో 8, 9 పేజీలతో బైబిలు స్టడీ ఎలా చేయవచ్చో చూపించే వీడియో ప్లే చేసి, ఆ వీడియోను చర్చించండి. అందులో విద్యార్థి దేవుడు చెప్పేది వినండి ఉపయోగిస్తుండగా స్టడీ చేసేవాళ్లు దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి ఉపయోగిస్తున్నారు. అందర్నీ దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషురులో గమనించమని ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 10వ అధ్యా. ¶1-11, 100వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 37, ప్రార్థన