కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 డిసెంబరు పేజీ 5
  • “నేనున్నాను నన్ను” పంపించు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేనున్నాను నన్ను” పంపించు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్లు యెహోవా కోసం త్యాగాలు చేశారు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • అవసరం ఎక్కువగా ఉన్నచోట మీరు సేవ చేయగలరా?
    మన రాజ్య పరిచర్య—2001
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 డిసెంబరు పేజీ 5

వుని వాక్యంలో ఉన్న సంపద

“నేనున్నాను నన్ను” పంపించు

విలియవ్జ  కుటుంబం మంచి సర్దుబాట్లు చేసుకుని వేరే దేశానికి వెళ్లారు

యెషయా చూపించిన సిద్ధమైన మనస్సు మనకు మంచి ఆదర్శం. ఆయన విశ్వాసాన్ని చూపించి, అవసరం ఉందని తెలిసినప్పుడు పూర్తి వివరాలు తెలియకపోయినా వెంటనే ముందుకొచ్చాడు. (యెష 6:8) రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న దగ్గరకు వెళ్లడానికి మీరు కూడా మీ పరిస్థితుల్ని సర్దుబాటు చేసుకోగలరా? (కీర్త 110:3) కానీ అలా వెళ్లేముందు “లెక్క” చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. (లూకా 14:27, 28) అయినా పరిచర్య కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. (మత్త 8:20; మార్కు 10:28-30) అవసరం ఎక్కువ ఉన్న చోటకు వెళ్లండి అనే వీడియోలో చూపించినట్లుగా యెహోవా సేవ చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు మనం చేసిన త్యాగాలను మించి ఉంటాయి.

వీడియో చూసిన తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఈక్వెడార్‌లో సేవ చేయడానికి విలియమ్జ్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏ త్యాగాలు చేశారు?

  • సేవ చేయడానికి ముందు వాళ్లు ఏ విషయాల గురించి ఆలోచించారు?

  • వాళ్లు ఏ ఆశీర్వాదాలు పొందారు?

  • అవసరం ఎక్కువగా ఉన్న చోట పని చేయడానికి సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది?

ఈసారి మీరు కుటుంబ ఆరాధన చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి మాట్లాడుకోండి:

  • కుటుంబంగా ఎలా మన పరిచర్యను ఎక్కువగా చేసుకోవచ్చు? (km 8/11 4-6)

  • అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవ చేయలేకపోయినా మనం ఉన్న సంఘంలో ఏయే విధాలుగా సేవ చేయవచ్చు? (w16.03 23-25)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి