డిసెంబరు 19-25
యెషయా 11-16
పాట 47, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాను గూర్చిన జ్ఞానంతో భూమి నిండిపోతుంది”: (10 నిమి.)
యెష 11:3-5—తరతరాలు నీతి వర్ధిల్లుతుంది (ip-1 161 ¶9-11)
యెష 11:6-8—జంతువులకు మనుషులకు మధ్య శాంతి ఉంటుంది (w12 9/15 9-10 ¶8-9)
యెష 11:9—మనుషులందరూ యెహోవా మార్గాలను తెలుసుకుంటారు (w16.06-E 8 ¶9;w13-E 6/1 7)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 11:1, 10—యేసుక్రీస్తు ఏ విధంగా, “యెష్షయి మొద్దునుండి చిగురు,” అలాగే “యెష్షయి వేరు” అవుతాడు? (w06 12/1 9 ¶6)
యెష 13:17—మాదీయులు ఏ విధంగా వెండిని లక్ష్యము చేయరు, సువర్ణమును రమ్యమైనదిగా ఎంచరు? (w06 12/1 10 ¶10)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 13:17–14:8
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యోబు 34:10—సత్యాన్ని బోధించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) ప్రసం 8:9; 1 యోహా 5:19—సత్యాన్ని బోధించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 62 ¶9—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
“దైవిక విద్య పక్షపాతాన్ని తీసేస్తుంది”: (15 నిమి.) చర్చ. జానీ, గిడియన్: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 3వ అధ్యా. ¶14-21, 34వ పేజీలో బాక్సు, 37వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 151, ప్రార్థన
గమనిక: పాడే ముందు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపించండి.