కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 నవంబరు పేజీ 4
  • నవంబరు 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 నవంబరు పేజీ 4

నవంబరు 14-20

ప్రసంగి 1-6

  • పాట 10, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ పనిలో ఆనందాన్ని వెదకండి”: (10 నిమి.)

    • [ప్రసంగికి పరిచయం వీడియో చూపించండి.]

    • ప్రసం 3: 12, 13—⁠పనిని ఆనందించే సామర్థ్యం యెహోవా ఇచ్చిన బహుమానం (w15-E 2/1 4-6)

    • ప్రసం 4:6—⁠పని విషయంలో సమతుల్యాన్ని పాటించాలి (w15-E 2/1 6 ¶3-5)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ప్రసం 2: 10, 11—⁠ఆస్తి విషయంలో సొలొమోను ఏమి తెలుసుకున్నాడు? (w08 4/15 22 ¶9-10)

    • ప్రసం 3: 16, 17—⁠ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని మనం ఎలా చూడాలి? (w06 11/1 14 ¶9)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రసం 1: 1- 18

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-37— JW.ORG కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-37 కరపత్రం గురించి కొన్ని విషయాలు మాట్లాడండి. — మీ మొబైల్‌ నుండి లేఖనాలను చదవండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 21-23 ¶11-12— ఆ వ్యక్తిని మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 140

  • “బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి?”: (15 నిమి.) చర్చ. మనం నేర్చుకోవచ్చు పుస్తకంలో 115వ పేజీలో 4వ సత్యాన్ని బైబిలు స్టడీలో చర్చిస్తున్నట్లుగా ఉన్న వీడియోను చూపించి చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 1వ అధ్యా. ¶1-13

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 15, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి