కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 అక్టోబరు పేజీ 5
  • బంగారము కంటే జ్ఞానం విలువైనది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బంగారము కంటే జ్ఞానం విలువైనది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • “జ్ఞానము ఆశ్రయాస్పదము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తేనె మానవునికి తేనెటీగ ఇచ్చిన బహుమానం
    తేజరిల్లు!—2005
  • తేనె మధురమైన రోగనివారిణి
    తేజరిల్లు!—2002
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 అక్టోబరు పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | సామెతలు 12-16

బంగారము కంటే జ్ఞానం విలువైనది

ముద్రిత ప్రతి
త్రాసులో బంగారు నాణాల కంటే గ్రంథపు చుట్టలు ఎక్కువ బరువుగా ఉన్నాయి

దేవుడిచ్చే జ్ఞానం లేదా తెలివి ఎందుకు విలువైనది? ఎందుకంటే ఆ తెలివి ఉన్నవాళ్లు చెడు మార్గాల నుండి బయట పడతారు, ప్రాణాలను కాపాడుకుంటారు. అది వాళ్ల స్వభావం, మాటలు, పనులపైన మంచి ప్రభావం చూపిస్తుంది.

తెలివి గర్వం నుండి కాపాడుతుంది

16:18, 19

  • అహంకారి

    తెలివి ఉన్న అతను యెహోవాయే తెలివికి మూలం అని గ్రహిస్తాడు

  • మంచి స్థాయికి చేరుకుని, అనుకున్నవన్నీ సాధించినవాళ్లు, లేదా ఎక్కువ బాధ్యతలు పొందినవాళ్లు, గర్వం అహంకారం నుండి ముఖ్యంగా కాపాడుకోవాలి

తెలివి ఉన్నవాళ్లు మేలు జరిగేలా మాట్లాడతారు

16:21-24

  • ఒకతను ఇంకొకరితో మాట్లాడుతున్నాడు

    తెలివి ఉన్న అతను చక్కగా ఆలోచించి వేరే వాళ్లలో మంచిని చూస్తాడు వాళ్ల గురించి మంచిగా మాట్లాడతాడు

  • తెలివైన మాటలు ఇతరులకు నచ్చే విధంగా, స్వీకరించే విధంగా, తేనెలా మధురంగా ఉంటాయి. కఠినంగా, వాదిస్తున్నట్లు ఉండవు

మీకు తెలుసా?

ఒక తేనె తట్టి

తేనె త్వరగా శరీరంలో కలిసిపోతుంది, వెంటనే శక్తి ఇస్తుంది. తేనెలో ఉన్న తీపిదనం, మాన్పే గుణం వల్ల దానికి చాలా విలువ.

తేనె ఎలా శరీరానికి మంచి చేస్తుందో, వినసొంపుగా ఉండే మాటలు ఆధ్యాత్మికంగా సేదదీర్పును ఇస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి