అక్టోబరు 17-23
సామెతలు 12-16
పాట 11, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“బంగారము కంటే జ్ఞానం విలువైనది”: (10 నిమి.)
సామె 16:16, 17—తెలివి ఉన్నవాళ్లు దేవుని వాక్యాన్ని చదువుతారు, పాటిస్తారు (w07 7/15 8)
సామె 16:18, 19—తెలివి ఉన్నవాళ్లు గర్వాన్ని, అహంకారాన్ని దగ్గరకు రానివ్వరు (w07 7/15 8-9)
సామె 16:20-24—తెలివి ఉన్నవాళ్లు వేరేవాళ్లకు సహాయం చేసేలా మాట్లాడతారు (w07 7/15 9-10)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
సామె 15:15—మన జీవితంలో ఎక్కువ సంతోషాన్ని ఎలా పొందవచ్చు? (g-E 11/13 16)
సామె 16:4—యెహోవా భక్తిహీనులను ఒక “పని నిమిత్తము” కలుగజేశాడు అనే మాటల భావం ఏమిటి? (w07 5/15 18-19)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) సామె 15:18–16:6
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) యోహా 11:11-14—సత్యాన్ని బోధించండి. ఆదివారం మీటింగ్‌కి ఆహ్వానించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 3:1-6; రోమా 5:12—సత్యాన్ని బోధించండి. ఆదివారం మీటింగ్‌కి ఆహ్వానించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 191 ¶18-19—విద్యార్థిని మీటింగ్స్‌కు ఆహ్వానించండి.
మన క్రైస్తవ జీవితం
“మంచి కామెంట్స్ ఎలా చెప్పాలి”: (15 నిమి.) చర్చ.యెహోవా స్నేహితులవ్వండి—కామెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? వీడియో చూపించండి. (వీడియో విభాగంలో మన మీటింగ్స్, పరిచర్య). ముందు నిర్ణయించిన కొంతమంది పిల్లలను స్టేజీ పైకి పిలిచి ఇలా అడగండి: కామెంట్ ప్రిపేర్ అవ్వడానికి చేయాల్సిన నాలుగు విషయాలేంటి? మనల్ని కామెంట్ అడగకపోయినా మనమెందుకు సంతోషంగా ఉండవచ్చు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 113వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 37, ప్రార్థన