కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఆగస్టు పేజీ 7
  • ఆగస్టు 29-సెప్టెంబరు 4

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 29-సెప్టెంబరు 4
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఆగస్టు పేజీ 7

ఆగస్టు 29-సెప్టెంబరు 4

కీర్తనలు 110-118

  • పాట 29, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకు ఏమి చెల్లించుదును?”: (10 నిమి.)

    • కీర్త 116:3, 4, 8—కీర్తనకర్తను యెహోవా మరణం నుండి కాపాడాడు (w87-E 3/15 24 ¶5)

    • కీర్త 116:12—కీర్తనకర్త తన కృతజ్ఞతను యెహోవాకు చూపించాలని అనుకున్నాడు (w09 7/15 29 ¶4-5; w98 12/1 24 ¶3)

    • కీర్త 116:13, 14, 17, 18—యెహోవా విషయంలో తనకు ఉన్న బాధ్యతలన్నీ నెరవేర్చాలని కీర్తనకర్త నిశ్చయించుకున్నాడు (w10 4/15 27, బాక్సు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 110:4—ఈ వచనంలో చెప్పిన “ప్రమాణము” ఏంటి? (w14 10/15 11 ¶15-17; w06 9/1 13 ¶7)

    • కీర్త 116:15—చనిపోయిన వ్యక్తి గురించి చెప్తూ అంత్యక్రియల ప్రసంగంలో ఈ వచనాన్ని ఎందుకు వాడకూడదు? (w12 5/15 22 ¶2)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 110:1–111:10

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ll 16—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) ll 17—మళ్లీ తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 179-181 ¶17-19—నేర్చుకున్న విషయాలను ఎలా పాటించాలో గ్రహించడానికి విద్యార్థికి సహాయం చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 21

  • “సత్యాన్ని బోధించండి”: (7 నిమి.) చర్చ.

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 105, 106 కథలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట144, ప్రార్థన

    గమనిక: ఒకసారి మ్యూజిక్‌ వినిపించండి, తర్వాత సంఘమంతా కలిసి కొత్త పాట పాడాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి