కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూలై పేజీ 8
  • క్రమ పయినీరు సేవ కొరకు పట్టిక ఇలా వేసుకోవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రమ పయినీరు సేవ కొరకు పట్టిక ఇలా వేసుకోవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహాయ పయినీరు సేవా షెడ్యూలు
    మన రాజ్య పరిచర్య—1997
  • పయినీరింగ్‌ కొరకైన ద్వారం మీ కోసం ఇప్పుడు తెరవబడి ఉందా?
    మన రాజ్య పరిచర్య—1999
  • జ్ఞాపకార్థ ఆచరణ కాలం, పరిచర్యలో ఎక్కువగా భాగం వహించేందుకు అనువైన సమయం
    మన రాజ్య పరిచర్య—2005
  • మనమా లక్ష్యాన్ని మళ్లీ సాధిస్తామా?—సహాయ పయినీర్ల కొరకు మరొక పిలుపు
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూలై పేజీ 8

మన క్రైస్తవ జీవితం

క్రమ పయినీరు సేవ కొరకు పట్టిక ఇలా వేసుకోవచ్చు

ఇద్దరు పయినీర్లు ఒకతనికి సువార్త చెప్తున్నారు

క్రమ పయినీరు సేవ చేయడానికి సమయాన్ని చక్కగా పట్టిక వేసుకోవాలి. ప్రతివారం 18 గంటలు ప్రీచింగ్‌ చేస్తే మీరు పయినీరు సేవ చేయవచ్చు. సెలవు తీసుకునే సమయం కూడా ఉంటుంది. ఇలాంటి పట్టిక ఉంటే అనుకూలంగా లేని పరిస్థితులు వచ్చినా అంటే ఆరోగ్యం బాగోకపోయినా, వాతావరణం బాగోకపోయినా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఈ క్రింద ఉన్న చార్టు పార్ట్‌టైమ్‌ పని చేసేవాళ్లకు, రోజంతా, వారమంతా పని చేసేవాళ్లకు, ఆరోగ్యం సరిగా ఉండని వాళ్లకు లేదా ఓపికలేని వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే, బహుశా మీ కుటుంబంలో ఒకరు ఈ సెప్టెంబరు నుండి పయినీరు సేవ మొదలుపెట్టవచ్చు. దీని గురించి వచ్చేవారం మీ కుటుంబ ఆరాధనలో ఎందుకు చర్చించకూడదు?

వారంలో కొన్ని రోజులే నేను పని చేస్తాను

సోమవారం

పని/ఉద్యోగం

మంగళవారం

పని/ఉద్యోగం

బుధవారం

పని/ఉద్యోగం

గురువారం

6 గంటలు

శుక్రవారం

6 గంటలు

శనివారం

4 గంటలు

ఆదివారం

2 గంటలు

వారంలో అన్ని రోజులు నేను పని చేస్తాను

సోమవారం

2 గంటలు

మంగళవారం

2 గంటలు

బుధవారం

వారం మధ్యలో జరిగే మీటింగ్‌

గురువారం

2 గంటలు

శుక్రవారం

2 గంటలు

శనివారం

6 గంటలు

ఆదివారం

4 గంటలు

నా ఆరోగ్యం అంత బాగుండదు

సోమవారం

సెలవు

మంగళవారం

3 గంటలు

బుధవారం

3 గంటలు

గురువారం

3 గంటలు

శుక్రవారం

3 గంటలు

శనివారం

3 గంటలు

ఆదివారం

3 గంటలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి