జూలై 18-24
కీర్తనలు 74-78
పాట 9, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా చేసిన వాటిని గుర్తు తెచ్చుకోండి”: (10 నిమి.)
కీర్త 74:16; 77:6, 11, 12—యెహోవా పనులు గురించి ధ్యానించండి (w15 8/15 10 ¶3-4; w04 3/1 19-20; w03 7/1 10, 11 ¶6-7)
కీర్త 75:4-7—సంఘాన్ని చూసుకోవడానికి వినయంగల పెద్దలను యెహోవా నియమిస్తాడు. ఆయన పనుల్లో అది ఒకటి (w06 7/15 11 ¶2; it-1-E 1160 ¶7)
కీర్త 78:11-17—యెహోవా తన ప్రజల తరఫున ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి (w04 4/1 21-22)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 78:2—ఈ వచనం మెస్సీయలో ఎలా నెరవేరింది? (w11 8/15 11 ¶14)
కీర్త 78:40, 41—ఈ వచనాల ప్రకారం, మన పనుల వల్ల యెహోవాపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? (w12-E 11/1 14 ¶5; w11-E 7/1 10)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 78:1-21
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32—విరాళాల ఏర్పాటు గురించి చెప్పండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-32
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 5వ పాఠం ¶6-7
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (10 నిమి.)
“యెహోవా అన్నిటిని తయారు చేశాడు”: (5 నిమి.) చర్చ. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియో చూపించండి. (బైబిలు బోధలు > పిల్లలు చూడండి.) తర్వాత, కొంతమంది పిల్లలను స్టేజీ మీదకు పిలిచి, వీడియో గురించి కొన్ని ప్రశ్నలు అడగండి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 28, ప్రార్థన