కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూన్‌ పేజీ 5
  • విరిగిన హృదయం గలవాళ్లను యెహోవా విడిచిపెట్టడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విరిగిన హృదయం గలవాళ్లను యెహోవా విడిచిపెట్టడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ‘విరిగి నలిగిన హృదయం’ క్షమాపణ అడిగితే?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • విరిగిన హృదయాన్ని యెహోవా తృణీకరించడు
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూన్‌ పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 45-51

విరిగిన హృదయం గలవాళ్లను యెహోవా విడిచిపెట్టడు

పేదవాని గొర్రెను తీసుకున్న ధనవంతుని గురించిన ఉపమానం విన్నప్పుడు దావీదు మనస్సాక్షి అతనిని బాధించింది

దావీదు బత్షెబతో చేసిన ఘోరమైన పాపం గురించి నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత దావీదు 51వ కీర్తనను రాశాడు. దావీదు మనస్సాక్షి ఆయనను ఎంతో బాధించింది, చేసిన తప్పును వినయంగా ఒప్పుకున్నాడు.—2 సమూ 12:1-14

దావీదు పాపం చేశాడు, అయితే యెహోవాతో సంబంధాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు

51:3, 4, 8-12, 17

  • దావీదు పశ్చాత్తాపపడి తప్పును ఒప్పుకోక ముందు, అతని మనస్సాక్షి ఆయనను ఎంతో బాధించింది

  • దేవుని అంగీకారం పోగొట్టుకున్నందుకు దావీదుకు ఎముకల్ని నలుగగొట్టినంత బాధ కలిగింది

  • క్షమాపణ కోసం, యెహోవాతో సంబంధాన్ని తిరిగి పొందడం కోసం, అంతకుముందు తనకున్న ఆనందం కోసం ఎంతో ఎదురు చూశాడు

  • లోబడే హృదయాన్ని ఇవ్వమని వినయంగా యెహోవాను అర్థించాడు

  • యెహోవా క్షమిస్తాడనే నమ్మకం ఆయనకు ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి