జూన్ 20-26
కీర్తనలు 45-51
పాట 51, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విరిగిన హృదయం గలవాళ్లను యెహోవా విడిచిపెట్టడు”: (10 నిమి.)
కీర్త 51:1-4—యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు దావీదు చాలా బాధ పడ్డాడు (wtsbr 12-14 ¶9-13)
కీర్త 51:7-9—దావీదు మళ్లీ సంతోషంగా ఉండాలంటే దేవుని క్షమాపణ కావాలి (w93 3/15 12-15 ¶18-20)
కీర్త 51:10-17—నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా క్షమిస్తాడని దావీదుకు తెలుసు (w15 6/15 14 ¶6; wtsbr 3/15 16- 19 ¶4-16)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 45:4—మనం కాపాడాల్సిన మహా గొప్ప సత్యం ఏంటి? (w14 2/15 5 ¶11)
కీర్త 48:12, 13—ఈ వచనాలు మనకు ఏ బాధ్యతను ఇస్తాయి? (w15 7/15 9 ¶13)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 49:10–50:6
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33 4
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-33 4
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 3వ పాఠం ¶1—jw.orgలో ఉన్న బైబిలుకు మూలం ఎవరు? వీడియో చూపించి ముగించండి.
మన క్రైస్తవ జీవితం
“రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు”: (15 నిమి.) ప్రశ్నాజవాబులు. మొదటిగా, jw.orgలో ఉన్న రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు అనే వీడియోలో “ఒక్క రోజులోనే శిక్షణ” అనే భాగం వరకు చూపించండి. (ప్రచురణలు>వీడియోలు చూడండి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 43, ప్రార్థన