కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూన్‌ పేజీ 8
  • రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నీ రాజ్యము వచ్చుగాక”—లక్షలమంది ప్రజలు చేసే ప్రార్థన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • దేవుని రాజ్యమంటే మీ హృదయంలో ఉండేదా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూన్‌ పేజీ 8

మన క్రైస్తవ జీవితం

రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు

సౌండ్‌ కార్‌, ఒక ప్రసంగం గురించి ప్రకటించడానికి యెహోవాసాక్షులు ప్లకార్డ్‌లను ఉపయోగిస్తున్నారు, గిలియడ్‌ క్లాస్‌ మొదట్లో ఇలా జరిగేది, పెద్ద సమావేశంలో ప్రేక్షకులు

దేవుని రాజ్యంలో పౌరులు అవ్వాలనుకునే వాళ్లు ఆ రాజ్యం గురించి ఆ రాజ్యం చేసిన వాటన్నిటి గురించి సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకు? అది దేవుని రాజ్యం పరిపాలిస్తుందని వాళ్ల విశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాదు, ఆ రాజ్య సువార్తను ఇతరులకు చెప్పడానికి వాళ్ల మనసును కదిలిస్తుంది. (కీర్త 48:12, 13) రాజ్యం—మొదటి 100 సంవత్సరాలు అనే వీడియో చూస్తుండగా ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి:

  1. “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” చూసిన వాళ్లకు అది ఎలా గొప్ప ఆశీర్వాదంగా ఉంది?

  2. సువార్తను ప్రజలకు చేరవేయడానికి రేడియో ఎలా ఉపయోగపడింది?

  3. సువార్త ప్రకటించడానికి ఏయే పద్ధతులు వాడాము, ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

  4. సంవత్సరాలు గడుస్తుండగా పరిచర్య కోసం శిక్షణ ఎలా మెరుగౌతూ వచ్చింది?

  5. గిలియడ్‌ పాఠశాల విద్యార్థులకు ఎలాంటి మంచి శిక్షణ ఇచ్చింది?

  6. యెహోవా ప్రజల జ్ఞానం పెంచడానికి సమావేశాలు ఎలా సహాయం చేశాయి?

  7. దేవుని రాజ్యం పరిపాలిస్తుందని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

  8. దేవుని రాజ్యానికి మన మద్దతును ఎలా ఇవ్వవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి