దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 33-37
నిజమైన స్నేహితుడు మంచి ఉపదేశం ఇస్తాడు
ఎలీఫజు, బిల్దదు, జోఫరులా కాకుండా ఎలీహు చెప్పిన మాటలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఆయన మాటలే కాదు, యోబుతో ప్రవర్తించిన విధానం కూడా వేరుగా ఉంది. ఎలీహు నిజమైన స్నేహితునిగా, మంచి ఉపదేశకునిగా మంచి మాదిరిగా ఉన్నాడు.
మంచి ఉపదేశకుడు ఎలా ఉండాలి |
ఎలీహు మంచి మాదిరి ఉంచాడు |
|---|---|
|
|
|
|
|
|