మన క్రైస్తవ జీవితం
సమావేశ జ్ఞాపికలు
మనం దేవుని మీద పొరుగువాళ్ల మీద ఎప్పుడూ ప్రేమ చూపిస్తాం, సమావేశమప్పుడు కూడా అలా ప్రేమ చూపించడం చాలా ముఖ్యం. (మత్త 22:37-39) ప్రేమ గురించి 1 కొరింథీయులు 13:4-8 ఇలా చెప్తుంది: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును . . . అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు . . . ప్రేమ శాశ్వతకాలముండును.” సమావేశానికి వచ్చిన వాళ్లకు మనమెలా ప్రేమ చూపించాలో ఈ సమావేశ జ్ఞాపికలు వీడియోలో ఉంది. అది చూస్తున్నప్పుడు అందులో చెప్పిన సలహాలను మీరేలా పాటించవచ్చో ఆలోచించండి.
మనం ఎలా ప్రేమ చూపించవచ్చు?
సీట్లు పెట్టుకుంటున్నప్పుడు ...
సంగీతం మొదలౌతున్నప్పుడు ...
సమావేశం జరిగే పట్టణంలో మనం ఉండే హోటల్లో ...
పనులు చేసే విషయంలో ...