కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఏప్రిల్‌ పేజీ 6
  • ఏప్రిల్‌ 25–మే 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 25–మే 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఏప్రిల్‌ పేజీ 6

ఏప్రిల్‌ 25– మే 1

యోబు 33-37

  • పాట 50, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నిజమైన స్నేహితుడు మంచి ఉపదేశం ఇస్తాడు”: (10 నిమి.)

    • యోబు 33:1-5—ఎలీహు, యోబుకు గౌరవం చూపించాడు (w06 8/15 28 ¶15; w95 2/15 29 ¶2-4)

    • యోబు 33:6, 7—ఎలీహు వినయంగా, దయగా ఉన్నాడు (w95 2/15 29 ¶2-4)

    • యోబు 33:24, 25—ఉపదేశం ఇస్తున్నప్పుడు కూడా ఎలీహు, యోబును ప్రోత్సహిస్తూ మాట్లాడాడు (w11 10/1 28 ¶3; w09 4/15 4 ¶8)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోబు 33:24, 25—ఎలీహు చెప్పిన “ప్రాయశ్చిత్తము” అంటే ఏంటి? (w11 10/1 28 ¶3-5; w09 8/15 5 ¶11-13)

    • యోబు 34:36—యోబుకు పరీక్షలు ఎంతవరకు వచ్చాయి, ఇది మనకు ఏమి నేర్పిస్తుంది? (w94 11/15 17 ¶10)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: యోబు 33:1-25 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: “ఇలా ఇవ్వవచ్చు” అనే అంశంలో ఇచ్చిన మాదిరి ఆధారంగా దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఇవ్వండి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శనం: fg 11వ పాఠం ¶4—దేవుడు చెప్పేది వినండి బ్రోషురు తీసుకున్నవాళ్లను తిరిగి కలిసినప్పుడు ఎలా మాట్లాడవచ్చో ప్రదర్శన చేయించండి. మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: fg 14వ పాఠం ¶3, 4—బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన చేయించండి. (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవితం

  • పాట 3

  • “సమావేశ జ్ఞాపికలు”: (8 నిమి.) ప్రసంగం. సమావేశ జ్ఞాపికలు వీడియో చూపించండి. మూడు రోజులు పూర్తిగా హాజరవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని అందరినీ ప్రోత్సహించండి.

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: my 80వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 31, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి