దేవుని వాక్యంలో ఉన్న సంపద | నెహెమ్యా 5-8
నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు
తిష్రీ క్రీ.పూ. 455
8:1-18
ఈ సమయంలో, సత్యారాధన కోసం ప్రజలందరూ సమావేశమయ్యేలా బహుశా నెహెమ్యా ఏర్పాట్లు చేశాడు
అందరూ ఎంతో సంతోషించారు
దేవుని నియమాలను మరింత మెరుగ్గా ఎలా పాటించాలో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పెద్దలు సమావేశమయ్యారు
సంతోషాన్నిచ్చే పర్ణశాలల పండుగను చేసుకోవడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు