దేవుని వాక్యంలో ఉన్న సంపద | నెహెమ్యా 1-4
నెహెమ్యా సత్యారాధనను ప్రేమించాడు
ముద్రిత ప్రతి
క్రీ.పూ. 455
నీసాను (మార్చి/ఏప్రి.)
2:4-6 అప్పుడు సత్యారాధనకు కేంద్రంగా ఉన్న యెరూషలేమును తిరిగి కట్టడానికి నెహెమ్యా అనుమతి అడుగుతాడు
యియార్
సీవాన్
తమ్మూజు (జూన్/జూలై)
2:11-15 నెహెమ్యా ఈ కాలంలో పట్టణ గోడలు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి వెళ్లాడు
అబ్ (జూలై/ఆగ.)
3:1; 4:7-9 వ్యతిరేకత ఉన్నా నిర్మాణ పని మొదలైంది
ఏలూలు (ఆగ./సెప్టెం.)
6:15 52 రోజులకు గోడ కట్టడం పూర్తయింది
తిష్రీ