కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఫిబ్రవరి పేజీ 3
  • ఫిబ్రవరి 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఫిబ్రవరి పేజీ 3

ఫిబ్రవరి 8-14

నెహెమ్యా 5-8

  • పాట 42, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు”: (10 నిమి.)

    • నెహె 5:1-7—ప్రజలు చెప్పిన మాటలను నెహెమ్యా విన్నాడు, అవసరమైన చర్య తీసుకున్నాడు (w06 2/1 9 ¶2)

    • నెహె 5:14-19—నెహెమ్యా వినయం, నిస్వార్థం, వివేచన వంటి లక్షణాలు చూపించాడు (w06 2/1 10 ¶4)

    • నెహె 8:8-12—నెహెమ్యా ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలు బోధించాడు (w06 2/1 11 ¶4)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • నెహె 6:5—సన్బల్లటు నెహెమ్యాకు “విప్పియున్న యొక పత్రికను” ఎందుకు పంపాడు? (w06 2/1 9 ¶3)

    • నెహె 6:10-13—షెమయా చెప్పిన మాటను నెహెమ్యా ఎందుకు వినలేదు? (w07 7/1 30 ¶15)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

  • చదవాల్సిన బైబిలు భాగం: నెహె 6:14–7:7ఎ (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? అనే కరపత్రాన్ని చూపించి మాట్లాడండి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? అనే కరపత్రం తీసుకుని ఆసక్తి చూపించిన వాళ్లకు పునర్దర్శనం ఎలా చేయాలో ప్రదర్శన చేయించండి. మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన. (bh 28-29 ¶4-5)

మన క్రైస్తవ జీవితం

  • పాట 31

  • “శ్రేష్ఠమైన పని” కోసం మీరు ముందుకు వస్తున్నారా?: (15 నిమి.) కావలికోట సెప్టెంబరు 15, 2014, 3-6 పేజీలు ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. JW బ్రాడ్‌కాస్టింగ్‌లో డిసెంబరు 2015⁠లో వచ్చిన, సహోదరులు—ఇతరులకు సేవ చేయడానికి ముందుకు రండి అనే వీడియో ప్లే చేయండి. సేవావకాశాల కోసం ముందుకు రావడానికి గల కారణాలు చెప్పండి. అందుకు ఒక సహోదరుడు ఏమి చేయాలో వివరించండి. పరిచర్య సేవకులుగా, పెద్దలుగా సేవ చేయడానికి కావాల్సిన అర్హతలు సంపాదించుకోమని ప్రేమగా ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 65, 66 కథలు (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 14, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి