కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జనవరి పేజీ 7
  • ఇష్టంగా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇష్టంగా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎజ్రా పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు
    నా బైబిలు పుస్తకం
  • కష్టాలు ముంచెత్తినా యెహోవా మీద నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మీ బోధ ప్రభావవంతంగా ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జనవరి పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎజ్రా 6-10

ఇష్టంగా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి

ముద్రిత ప్రతి
బబులోనును వదిలి ఎజ్రాతో యెరూషలేముకు బయలుదేరిన యూదులు

ఎజ్రా యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు

7:6, 22; 8:26, 27

  • యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ యెహోవా ఆరాధనను ముందుకు తీసుకువెళ్లడానికి ఎజ్రాకు రాజైన అర్తహషస్త నుండి అనుమతి వస్తుంది

  • ఎజ్రా యెహోవా మందిరం కొరకు “ఏ మనవి చేసినను” బంగారం, వెండి, గోధుమలు, ద్రాక్షారసం, నూనె, ఉప్పు అన్నిటిని రాజు అనుగ్రహించాడు. వాటి ధర నేడున్న ధర ప్రకారం 660 కోట్ల రూపాయలు

యెహోవా తన సేవకుల్ని కాపాడతాడని ఎజ్రా నమ్మాడు

7:13; 8:21-23

  • యెరూషలేముకు ప్రయాణం చాలా కష్టంగా ఉండొచ్చు

  • బహుశా ఆ భయంకరమైన దారిలో కనీసం 1600 కిలోమీటర్లు ప్రయాణించాలి

  • ఈ ప్రయాణం నాలుగు నెలలు పట్టి ఉంటుంది

  • యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లకు గట్టి విశ్వాసం, సత్యారాధన అంటే ఎంతో ఆసక్తి, ధైర్యం అవసరమైంది

ఎజ్రా వీటితో ప్రయాణించాడు . . .

750 తలాంతుల బరువున్న బంగారం, వెండి అంటే దాదాపు మూడు పెద్ద ఏనుగుల బరువుతో సమానం!

ప్రయాణిస్తున్న వాళ్లకు ఎదురైన ఇబ్బందులు . . .

దొంగల దండు, ఎడారి, కొండ ప్రాంతాలు, భయంకరమైన క్రూర మృగాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి