కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జనవరి పేజీ 8
  • మంచివార్త బ్రోషురుతో బైబిలు స్టడీ ఎలా చేయాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచివార్త బ్రోషురుతో బైబిలు స్టడీ ఎలా చేయాలి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచివార్త బ్రోషుర్‌ ఉపయోగించి బోధించండి
    మన రాజ్య పరిచర్య—2015
  • బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి క్రమంగా వచ్చే ఒక కొత్త ఆర్టికల్‌
    మన రాజ్య పరిచర్య—2011
  • దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2013
  • సరళమైన, ప్రభావవంతమైన పునర్దర్శనాలు
    మన రాజ్య పరిచర్య—1994
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జనవరి పేజీ 8

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మంచివార్త బ్రోషురుతో బైబిలు స్టడీ ఎలా చేయాలి

  1. ముఖ్య విషయంపై ఇంటివాళ్లు మనసు పెట్టేలా చేయడానికి పాఠంలో ఇచ్చిన ప్రశ్నలు చదవండి.

  2. తర్వాత పేరాను చదవండి.

  3. “చదవండి” అని చెప్పిన వచనాలు చదవాలి. ఆ వచనాల్లో ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి ఇంటివాళ్లను నేర్పుగా కొన్ని ప్రశ్నలు అడగండి.

  4. ప్రశ్న కింద ఒకటికన్నా ఎక్కువ పేరాలు ఉంటే, మళ్లీ పైన ఇచ్చిన 2, 3 పాయింట్లలో ఉన్నట్లు చేయండి. ప్రశ్నకు సంబంధించిన వీడియో jw.org/te వెబ్‌సైట్‌లో ఉంటే మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ వీడియోను ఇంటివాళ్లకు చూపించండి.

  5. ఇంటివాళ్లకు ముఖ్య విషయం అర్థమైందో లేదో తెలుసుకోవడానికి అక్కడ ఇచ్చిన ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.

దేవుడు చెబుతున్న మంచివార్త బ్రోషురులో 2వ పాఠం
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి