కార్ట్ ఉపయోగిస్తూ ఎలా సాక్ష్యం ఇవ్వాలి?
వినే మనసున్నవాళ్లను సత్యంవైపు ఆకర్షించడానికి కార్ట్ లేదా టేబుల్ ఉపయోగించి సాక్ష్యమివ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. (యోహా. 6:44) అందుకే, సంఘ క్షేత్రంలో ఎక్కువ మంది నడిచే ప్రాంతాల్లో బహిరంగ సాక్ష్యం ఇచ్చే ఏర్పాట్లు చేయమని పెద్దలను ప్రోత్సహించారు. కార్ట్‌లను ఎప్పుడూ ఒకేచోట ఉంచం కాబట్టి, సాధారణంగా అధికారుల అనుమతి అడగాల్సిన అవసరం లేదు. కార్టును ఉపయోగించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉండవచ్చు? వివేచన చూపిస్తూ, మర్యాదగా, నైపుణ్యంతో మాట్లాడే ప్రచారకులు కార్ట్ దగ్గర ఉండవచ్చు. ఈ పని ఇంకా చక్కగా చేయడానికి కొన్ని సలహాలు కింద ఉన్నాయి: