ఏప్రిల్ 13తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 13తో మొదలయ్యే వారం
పాట 2, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 19-22 (8 నిమి.)
నం. 1: 1 సమూయేలు 21:10–22:4 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బర్నబా—అంశం: పరిచర్యలో ప్రేమను, ఉదారతను చూపించండి—అపొ 4:34-36; 9:26, 27; 11:22-24, 27-30; 13:1-12; 14:1-20; 15:25, 26 (5 నిమి.)
నం. 3: మనుషులు ఎందుకు బాధలు పడుతున్నారు?—igw 15వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,” జ్ఞానులవలె నడుచుకోండి.—ఎఫె. 5:15, 16.
10 నిమి: “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,” జ్ఞానులవలె నడుచుకోండి. నెల ముఖ్యాంశాన్ని నొక్కి చెప్తూ ప్రసంగం.—ఎఫె. 5:15, 16. కావలికోట మే 15, 2012, 19 నుండి 20 పేజీలు, 11-14 పేరాలు చూడండి.
20 నిమి: “పరిచర్య చేస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.” చర్చ.
పాట 44, ప్రార్థన