మార్చి 14తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 14తో మొదలయ్యే వారం
పాట 10, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 5/15, 19-21 పేజీలు, 10-20 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 1-5 (10 నిమి.)
నం. 1: యోబు 3:1-26 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సెలోపెహాదు కుమార్తెలను చూసి మనమేమి నేర్చుకోవచ్చు?—సంఖ్యా. 36:10-12 (5 నిమి.)
నం. 3: దేవుని ప్రేమను అర్థంచేసుకోండి—wt 15-18 పేజీలు, 1-9 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: యెహోవాను సేవించడం వల్ల ధనవంతులమౌతాం. (సామె. 10:22) కావలికోట, ఆగస్టు 1, 2007, 29-30 పేజీలు, 12-18 పేరాల ఆధారంగా చర్చ.
15 నిమి: “కృతజ్ఞత చూపిద్దాం.” ప్రశ్నాజవాబులు. జ్ఞాపకార్థ ఆచరణ కోసం మీ సంఘం చేసిన ఏర్పాట్ల గురించి తెలియజేయండి.
పాట 8, ప్రార్థన