క్షేత్రసేవా ముఖ్యాంశాలు
జూన్ 2010
జూన్ నెలలో 33,981 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. దీన్నిబట్టి భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది. ప్రజల కోసం దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి వాళ్లకు సహాయం చేసేందుకు 2,879 మంది క్రమ పయినీర్లుగా 1,133 మంది సహాయ పయినీర్లుగా సేవచేశారు.