డిసెంబరు 13తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 13తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 16వ అధ్యా. 9-14 పేరాలు, 220-221 పేజీల్లో ఉన్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 15-19
నం. 1: 2 దినవృత్తాంతములు 15:8-19
నం. 2: ప్రేమ యొక్క ప్రాముఖ్యమైన పాత్ర (fy 187వ పేజీ, 10-12 పేరాలు)
నం. 3: యెహోవాను ఆరాధించే విషయంలో మనమెలా గౌరవాన్ని చూపించవచ్చు?
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: 2011 కోసం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. పాఠశాల పర్యవేక్షకుడిచ్చే ప్రసంగం. దీనిని పరిశీలించేటప్పుడు స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. సహాయక సలహాదారుని బాధ్యత గురించి మళ్లీ ఒకసారి చెప్పండి. తమకు ఇవ్వబడిన నియామకాలను పట్టుదలతో చేయమని, బైబిలు ముఖ్యాంశాల్లో క్రమంగా భాగం వహించమనీ, ప్రతీవారం పరిచర్య పాఠశాల పుస్తకం నుండి ఇచ్చే సలహాలను తప్పకుండా పాటించమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “ప్రతీ సందర్భంలో దానిని ఉపయోగించండి.” ప్రశ్నాజవాబులు. ఇవ్వబడిన సలహాల్లో ఒకటి లేదా రెండు ప్రదర్శనలు చేసి చూపించండి.