కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/10 పేజీ 4
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 10/10 పేజీ 4

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట అక్టోబరు - డిసెంబరు

“పిల్లలు తమ బాధ్యత తెలుసుకునేలా వాళ్లను పెంచడం నిజంగా ఒక సవాలే. ఈ బాధ్యతను తల్లిదండ్రులు చక్కగా ఎలా నిర్వర్తించవచ్చు? [వాళ్లు చెప్పేది వినండి.] దేవుని వాక్యంలో ఉన్న చక్కని సలహాను మీకు చూపించమంటారా? [గృహస్థులు లేఖనం చూడడానికి ఇష్టపడితే ఎఫెసీయులు 6:4 చదవండి.] ఈ ఆర్టికల్‌, తల్లిదండ్రులకు వాళ్ల ప్రయత్నాల్లో సహాయం చేసే ఈ విషయాన్ని, ఇంకా ఇతర సూత్రాలను విశ్లేషిస్తుంది.” 30వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి