నవంబరు 8తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 8తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 14వ అధ్యా. 15-19 పేరాలు, 191వ పేజీలో ఉన్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 21-25
నం. 1: 1 దినవృత్తాంతములు 22:11-19
నం. 2: సత్యంపట్ల మనకున్న ప్రేమను ఎలా పెంచుకుంటూ ఉండవచ్చు?
నం. 3: సరైన దృక్పథాన్ని కలిగి ఉండటం (fy 177, 178 పేజీలు, 11-14 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: సంఘమంతా కలిసి సాక్ష్యమివ్వడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను పొందండి. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 108వ పేజీ, 1-3 పేరాల్లో ఉన్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. క్షేత్ర సేవా కూటాలు జరిగే సమయాన్ని, స్థలాలను చెప్పమని సేవా పర్యవేక్షకుడిని అడగండి. ఈ ఏర్పాటుకు మద్దతునివ్వడం వల్ల, తమ క్షేత్ర సేవా గుంపులోని ఇతర ప్రచారకులతో కలిసి పనిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: “పొలాలు తెల్లబారి కోతకు వచ్చాయి.” ప్రశ్నాజవాబులు.