ఆగస్టు 10తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఆగస్టు 10తో ప్రారంభమయ్యే వారం
పాట 1 (13)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 88వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 7–9
నం. 1: సంఖ్యాకాండము 9:1-14
నం. 2: ఇంట్లో క్రమశిక్షణ మరియు గౌరవం (fy-TU 71, 72 పేజీలు, 15-18 పేరాలు)
నం. 3: మనం యెహోవాపట్ల విశ్వసనీయత చూపించే మార్గాలు
❑ సేవా కూటం:
పాట 11 (85)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఆగస్టులో అందించాల్సిన ప్రచురణ. స్థానికంగా మంచి ఫలితాన్నిచ్చిన పద్ధతిని ఉపయోగిస్తూ ఒక ప్రదర్శనను చేయించవచ్చు. అంతేకాక, బైబిలు అధ్యయనాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ప్రచురణలను ఎలా ఉపయోగించవచ్చో చూపించండి.
10 నిమి: రాజ్యాన్ని వివరించడం. పరిచర్య పాఠశాల పుస్తకం, 280వ పేజీ, 1వ పేరా నుండి 281వ పేజీ 2వ పేరాలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
10 నిమి: “2010 ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 20 (93)