కరపత్రాలను ఏయే సందర్భాల్లో ఇవ్వవచ్చు?
• గృహస్థులు ఏదైనా ప్రచురణ తీసుకోవడానికి నిరాకరించినప్పుడు కరపత్రాలను ఇవ్వవచ్చు
• పని తొందరలో ఉన్న గృహస్థులకు వీటిని ఇవ్వవచ్చు
• తాళం వేసివున్న ఇళ్ళలో, పరిస్థితులనుబట్టి వీటిని వేయవచ్చు
• వీటితో అనియత సాక్ష్యం ఇవ్వవచ్చు
• వీటిని ఉపయోగిస్తూ సంభాషణ ప్రారంభించవచ్చు
• వీటితో, ప్రకటనా పని చేయడానికి పిల్లలకు తర్ఫీదు ఇవ్వవచ్చు
• వీటిని ఉపయోగించి, తమ స్నేహితులకు ఎలా సాక్ష్యమివ్వాలో మీ బైబిలు విద్యార్థులకు చూపించవచ్చు
• వీటితో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించవచ్చు