ఆగస్టు 31తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఆగస్టు 31తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 93వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 17-21
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
పాట 13 (124)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఒక విషయం మీద ఎలా తర్కించాలి, అంతర్గత భావాలను ఎలా వెలికితీయాలి? పరిచర్య పాఠశాల పుస్తకం, 237వ పేజీ, 3వ పేరా నుండి 238వ పేజీ 5వ పేరాలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఈ సమాచారంలోని ఒకటి రెండు అంశాలను ప్రదర్శింపజేయండి.
20 నిమి: “క్షేత్రసేవా కూటాలు.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 18 (162)