పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట అక్టో.-డిసెం.
“వాతావరణంలో వస్తున్న భయంకరమైన మార్పులను చూసి చాలామంది భూమికి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని భయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. లేఖనం చదవవచ్చా అని అడిగి, చదవడానికి అనుమతిస్తే కీర్తన 37:10, 11 చదవండి.] ఈ పత్రిక ఆశావహ దృక్పథంతో ఉండడానికి లేఖనాలు చెబుతున్న కొన్ని కారణాలను వివరిస్తుంది.”